IPL 2019 : KL Rahuls Fifty In 19-Balls During Chennai Super Kings V Kings XI Punjab Match | Oneindia

2019-05-06 57

IPL 2019:Kings XI Punjab opener KL Rahul continued his fine form, posting the third-fastest half-century in Indian Premier League (IPL) 2019 in their last match of the season against Chennai Super Kings in Mohali on Sunday.
#ipl2019
#csk
#klrahul
#harbhajansingh
#kingsxipunjab
#msdhoni
#fafduplessis
#davidwarner
#cricket


ఐపీఎల్ 12వ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడు కేఎల్ రాహుల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. టోర్నీలో భాగంగా ఆదివారం మొహాలి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ సీజన్‌లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన మూడో ఆటగాడిగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు.